How to prepare cutlet in telugu
టేస్టీ టేస్టీ చికెన్ నూడుల్స్ కట్‌లెట్..
ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని వేయించాలి.
టేస్టీ టేస్టీ చికెన్ నూడుల్స్ కట్‌లెట్..
Step 2:
ఈ మిశ్రమంలో ఉడకబెట్టిన చికెన్ తురుమును వేసుకుని వేయించాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ వేయాలి. అనంతరం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం తురుములను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉల్లికాడలు వేసి బాగా కలబెట్టుకోవాలి.
Step 3:
ఇప్పుడు బాండీలో ఉన్న ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గుడ్డు పచ్చసొన, ఉడకబెట్టిన నూడిల్స్, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
Step 4:
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్‌లెట్ రూపంలో ముద్దలు చేసుకోవాలి. అనంతరం పొయ్యి మీద బాండీలో కొంచెం పెద్ద మొత్తంలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన అనంతరం కట్‌లెట్ ముద్దలను నూనెలో వేసి వేయించుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేశాం కాబట్టి కట్‌లెట్ దోరగా వేగుతుంది.
Step 5:
వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుని టమోట లేదా గ్రీన్ చట్నీతో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి
how to prepare cutlet in telugu
how to make cutlet in telugu
how do you cook cutlets
ingredients for cutlet
cutlet meaning in telugu
cutlet recipe malayalam
how to prepare cutlet in malayalam
how to prepare veg cutlet in telugu
how to prepare cutlet at home